IPL 2019 : Jasprit Bumrah’s Perfection Shines Through In IPL Final || Oneindia Telugu

2019-05-13 237

“Very happy. In the finals we know that it can get close and winning the title with MI is a special feeling,” Bumrah said at the post-match ceremony.
#ipl2019
#iplfinal
#JaspritBumrah
#cskvmi
#msdhoni
#iplfinal
#chennaisuperkings
#mumbaiindians
#shanewatson
#rohitsharma

గ్రేట్ ఫిజిక్, దూకుడు, స్పీడ్, కంట్రోల్, స్వింగ్, విభిన్నం... ఇలాంటి అన్ని క్వాలిటీస్ ఉన్న పేస్ బౌలర్ ఎవరైనా ఉన్నారంటే ఠక్కున గుర్తుకు వచ్చేది జస్ప్రీత్ బుమ్రా. ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఒక పరుగు తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ చరిత్రలో నాలుగోసారి టైటిల్‌ను అందుకుని చరిత్ర సృష్టంచింది. అయితే, ముంబై విజయం వెనుక ప్రధానంగా వినిపిస్తోన్న పేరు జస్ప్రీత్ బుమ్రా. ఆఖరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన మలింగ ముంబయికి హీరోగా నిలిచాడు కానీ.. అంతకుముందు ఆ జట్టును పోటీలో నిలబెట్టింది మాత్రం బుమ్రానే.